అమ్మపై భక్తి

దానమెరుగనమ్మ ధ్యానంబురాదమ్మ
యోగమెరుగ యోగ్యతేది
యంత్రమెరుగనమ్మ మంత్రమసలెరాదు
న్యాస పూజలసలు నాకురావు

భక్తసులభవనుచుబహుపురాణోక్తి
ఇంతమాత్రమెరుగు యింగితమ్ము
నీవుయిచ్చినట్టి నిండైన వరమమ్మ
ఉన్నమాటయిదియెనూహయిదియె

మూలశ్లోకం-
నజానామి దానం నచధ్యానయోగం
నజానామియంత్రం నచస్తోత్రమంత్రం నజామి పూజాం నచన్యిసయోగం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకాభవాని

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత