మర్కటంపు మనసు

మర్కటంబుతాను మంచిచెడ్డల రసి
స్వాంతనమ్ము నోసగి శాంత పరిచె
మనిషికన్న మృదవు మర్కటంపుమనసు
కనుల నీరు తుడిచె కపివరుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత