తరువు

నీడనిచ్చు నిన్ను నివసించనిచ్చును
ప్రాణవాయువిచ్చి బ్రతుకు నిచ్చు
వర్షమొసగి నీకు హర్షాను భూతిని
కలుగు జేయనట్టి కల్పతరువు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత