సారమేయ సాయాము

సారమేయమైన సాయంబుచేయగా
ముందుకొచ్చెనిటులు భుజము నిచ్చి
అల్పజంతువనుచు నలుసుగాచూడకు
ఆదుకొనినవాడె యాప్తుడోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత