క్లాపు -ప్లాపు

క్లాపు లోనె కథకు ప్లాపుకుదిరెనిట్లు
చిప్పమిగులననుచు చింత దక్కు
పెట్టుబడిన డబ్బు పెడదారి పట్టిన
ఏమిచేయగలడు యేడ్పుదప్ప

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత