ముగ్ధభక్తి

ఆకలనుచుతానునలమటించెకనుక
తిండిపెట్టదలచె తీరుగాను
కోతియైననేమి కోమలహృదయాన
శివునిగాంచె తాను శిల్పమందు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత