అమ్మదనము

అమ్మదనములోన నాప్యాయమందుట
మర్కటానికైన మనిషికైనా
ప్రకృతిసహజమైన పారవశ్యమెకటె
అమ్మ యెవరికైన యమ్మ యగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత