మౌనయోగి

ముప్పుతప్పు నంచుమౌననియతిపూని
విజయమందినాడు వీరు నట్లు
పెదవి దాటి పలుకు పెనుముప్పు తనకంటు
మనసులోనితలచినట్టి మౌనియితడె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత