చదువు సంధ్యలు

విద్య నేర్వవలయు బధ్ధకంబువదలి
చదవురాకయున్న పదవిరాదు
నిద్రసుఖములన్ని నిరసించు విద్యార్థి
జయమునందునోయి జడతలేక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత