వేగుచుక్క --వెర్రికుక్క

------మమతాదీదికి అంకితం------
వేగుచుక్క కాదు వెర్రికుక్కయగును
పిక్క పీకినట్లు పీకుచుండు
కుక్కతోక పట్టి గోదారి యీదగా
తలచు చుండుకాడె ద్రాభయెపుడు
ముఖ్యమంత్రికన్న ముఖ్యకంత్రియనుట
మన్నికైన మాట మహిని సుమ్ము
లత్తుకోరి పనులు లలిత కళలయట్లు
చేయగలిగినట్టి చెడెపెతాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత