నిజమైన ప్రేమ

జవ్వనంపు ప్రేమ జాంత్రాల బోమ్మగా
ఆటలాడునట్టి యందగత్తె
ముదిమివయసులోని మురిపాల ప్రేమయే
చిట్టచివరి వరకు చినిగిపొదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత