షేక్స్పియర్ కవిత

ప్రణయ మైనగాని పగనుచూపిననైన
ఇష్టమగును నాకు యింపుగూర్చు
ఎడదలోననిలుచు యెప్పుడైననుప్రేమ
మతిని నిల్చు కాదె మత్సరమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత