కాశీవాసము

కాశికేగెదనుచు కలలోనతలచినా
విశ్వనాథుడంత విశ్వసించు
చేరరమ్మనియనుచ చేయేత్తి పిలుచును
విశ్వనాథుకరుణవేడుమింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత