వీభూతి ధారణ

భస్మధారణంబు భవభీతిహరమౌను
ధాతరాత మార్చు తారకమ్ము
వింతకాంతినొసగువీభూతిధారణ
కామితమ్ము లొసగు కల్పతరువు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత