డుంటివిఘ్నరాజు

డుంటి విఘ్నరాజు కంటజూచినచాలు
దురిత రాశియెల్ల తూలిపోవు
ఆలకించగానె నఖిలంబు సమకూర్చు
మోదకమ్ములొసగ మోదమందు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత