తరువు -తపన

తల్లి యట్లు తరువుతనవారినెప్పుడు
కాచిరక్షసేయు కన్నతల్లి
అమ్మయట్లు సుతుల యాకలిగమనించి
నీడ నిచ్చి బ్రోచు నిజము సుమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత