ధనిక దరిద్రత

ధనము లేక పేద దారిద్ర్యమందగా
ధనము కల్గి యీమె ద్రాభయయ్యె
చింపి బట్టకట్టు చిత్తచాంచల్యంబు
బుద్ధిలేమి చేత  సిధ్ధపడియె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత