మంచి చెడులు

మంచిచెడ్డలెపుడు మనలోనెవుండును
చూపులోన కలదు చోద్యమంత
దుష్టహృదయమెపుడు దుర్మార్గరూపంబు
సాదుహృదయమంత సాత్వికమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత