మాస్క ఉపయోగము

మాస్కునిట్లు వాడ మతియెట్లుకల్గెను
ఇట్టి వూహలెట్లు నూసులాడె
మాస్కునిట్లు వరుస మార్చుఘనులుమీరు
ఇట్టివింతలింక యెన్నిగలవొ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత