వృక్షరక్ష ప్రాణరక్ష

ప్రాణవాయువనుచు ప్రాధేయపడకుండ
వృక్షరక్షచేసి వృద్ధి పొందు
తరువు లెల్ల నరుక తగులడి పోవును
బ్రతుక లేము మనము బండబ్రతుకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత