సాగర సంరంభము

సాగరంబు మనకు సంభ్రంబు కూర్చగా
మదికి పండు వగును మరల మరల
జలధిలోన నింద్ర జాలమిదియగును
ఇంత కన్న యేదియింపుగాదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత