పీటాధిపతి-పీఠాధిపతి

పీటయున్న వాడు పీఠాధిపతి యంచు
వీధికొక్కరొకరు విపణి సరుకు
రాజకీయనేత రాక్షస భక్తితో
కొలుచుచుందునయ్య కోతియట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత