వర్తమానం -భవిష్యత్తు

వర్తమానమందు వర్ధిష్ణువర్తన
భవితకేయునోయి పసిడిబాట
గాలిమేడలోన కాపురంబుసేయ
పగటికలలుకనుట పాడిగాదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత