కార్పొరేట్ దానికో రేట్

చిల్లిగవ్వకూడ చివరకు లేకుండా
ఉన్నధనమునంత నూడ్చి వేసి
పుట్టగోచినిచ్చి పుట్టెడు దుఃఖము
కట్టబెట్టునోయి కార్పరేటు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత