నోటు-వోటు

నోటు కొరకు వోటు చేటుతెచ్చుననుచు
తెలియకంతతాము తెలివిమాలి
ఖరమునెన్నుకొన్న కష్టాలు తప్పవు
నాగరాజు మాటనమ్మవోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత