ఆశవహదృక్ఫథము

కుర్రవాడి వీవు కుశలానికేమంత
కొరత వచ్ఛునీకు కొత్తగాను
నూరువత్సరాల నూత్నోత్సవంబున
ఆహ్వానమిదియేను నందుకొనుము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత