విజయ పరాజయాలు

శాశ్వతంబుకాదుసాధించువిజయమ్ము
అత్మతృప్తినొసగునంతవరకె
అపజయంబుకూడయంతంబుకాదోయి
యత్నమాపదగునెజయమువరకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత