దేహబలము-బుధ్ధిబలము

ఆరుపలకలున్న యధ్భుతంబనినీవు
మురియదగునె నీవు మూర్ఖునట్లు
బుధ్ధిబలమువలన భూపతులెల్లరు
దాసులగదురోయి ధాత్రలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత