స్మరణాదరుణాచలం

అరుణాచలాధీశుయర్చించూమనసాయె
భక్తజనులకెల్ల ముక్తిఫదము
అగ్నిలింగమదియె యజ్ఞాన తిమిరాన్ని
భస్మీకరించెడి భవునివిడిది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత