ఆలి ముందు ఆర్భకుండె

సింగమైననేమి చీవాట్లు తినుటకు
ఆలి ముందు తానుయర్భకుండె
ఆదినుంచి నున్నయలవాట్లమార్చగా
మార్చగలరెయింకమనుజులైన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత