వంకాయ

వంక పెట్టలేము వంకాయ నెప్పుడు
బావ యనగనిచ్చు వంగతోట
కోయనీయడతడు కోమలియైనను
కూరవండుమోయి కూర్మితోడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత