ఉచితాలోని అనుచితాలు

త్రాగుబోతు కేల ద్రవ్యసహాయంబు
కష్టజీవి శ్రమల కర్మఫలము 
పాలనమ్ము కొరికె ప్రజలధనముకాదె
అన్న సత్య మిదియె నార్యులార!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత