మంచిమూహుర్తం

మంచిలగ్గ మెపుడుమరివచ్చుననినీవు
ఎదురుచూచుటెపుడు వెర్రితనము
ఉన్న సమయమందు నుత్సాహవంతంగా
వాడుకొనుమునీవు వదలకెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత