అమ్మవడి

అమ్మ వడినిచేరెనరవింద నేత్రుండు
గోప బాల లీల గోముగాను
నటన సూత్ర ధారి నయగార మొలకించె
భక్త జనులకెల్ల ముక్తినొసగ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత