పంజరపు బ్రతుకు

పంజరాన బెట్టి పలుబాధలను పెట్టి
మురసిపోయినారు ముందు మీరు
ఇంటిలోన చిక్కి యీతిబాధలపడుచు
నాల్గుగోడలందు నక్కినారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత