సంస్కరణ

బుధ్ధి మార్చుకోని బుధ్ధిహీనులెపుడు
సంఘసంస్కరణపుసాకుజూపి
వల్లకాటివోలె వసుధమార్చజూతురు
హేతువాదులెపుడు హీనమతులె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత