శివుని నమ్మినాను

శివుని నమ్మి నాను చింతేమి లేదోయి
రాజ్య మేమిలేని రాజు నేను
మాటపడని వాడ మాయమాటలురావు
తెలుగు పంతు లన్న తెగువనాది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత