బలము--గుణము

బలమున్న వాడు బహుదొడ్డవాడైతె
వాలికన్నయెవరు బాహుబలులు
వేదవిద్యలందు విద్వాంసు డెవరన్న
రావణుండుకాడె రాణకెక్కు
చదువు బలముకన్న చరితమ్ము ముఖ్యమ్ము
శీలమున్నవాడె శ్రేష్టుడరయ
సత్యధర్మరతుడు జానకీ నాథుడె
లోక పూజ్య డగును లోకమందు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత