ఆర్తి-ఆరాధన

ఆర్తి చెందు ఘడియ యర్చనంబైనచో
వరము యగును కాదె బవర మంత
నీతి సూత్రం మిదియె నిజజీవితంబున
నాగరాజు మాట నమ్ము మోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత