పతన పత్రమంత

పతన పత్రమంత పవనగతికిలెంక
గాలి వాట మొట్లొ గతియు నంతె
పవన మున్న యట్లు పాలకుడునడువ
జనులు వాని వెన్క చనుగ వలయు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత