ఆశావాదము

ఓప్పుకోకు యెపుడు నోడినానుచునీవు
మోడు యొప్పుడైన మొలువ వచ్చు
మానతగదునీవు మానవ యత్నంబు
బ్రతుకు నేర్పు మంచి పాఠమిదియె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత