నిదురతల్లి
నిదురతల్లివడిని నిశ్చింతతోనిద్ర
దేవుడిచ్చువరము దినముదినము
నిదురలేనినరుడు నిస్త్రాణతోనంత
క్రుంగిపోవునెపుడు కువలయాన
ఆదమరపునిద్రయవ్యక్తమౌహాయి
పవ్వళింపుసుఖము పండుగౌను
ఆరోగ్యమందించుహాయైన నిద్రంత
అలసట పోగొట్టు హాయి నొసగు
స్వప్నజగతికీవె సామ్రాట్టువైనట్లు
ఊరించు నిన్నంత నుచిత రీతి
రాజైన రైతైన రత్నాల నిద్రకు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి