నేస్తం

నేర్పుగలగువాడు నేస్తుడైయున్నచో
సాధ్య పడును జయము చక్కగా ను
మంచివానివెన్క మనగలుటెల్లను
పూవుకబ్బుగాదె తావి యట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత