గంగమ్మ

శివుని జటలనుంచి చిందులేయుచునీవు
పుడమితల్లినంత పుణికినావు
జహ్నుమునినిచేరి జాహ్నవై విలసిల్లి
పుడమిజనులకెల్ల పుణ్యమిచ్చి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత