సంస్కృతోక్తి

"ఛిన్నోపి రోహతి తరుః క్షీణో
ప్యుపచీయతే పున శ్చన్ద్రః,
ఇతి విమృశ న్త స్సన్తః
స్సన్తప్యన్తే న విప్లుతా లోకే"
"చెట్టు నరక బడిన చిగురించు మునుముందు
క్షీణ చంద్రుడైన పూర్ణు డగును
ఇడుములెన్నిరాని యిసుమంత తగ్గడు
వృధ్ధిపొందు నింక నుత్తముండు"
భావం; నరకబడిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. క్షీణించిన చంద్రుడు మళ్ళీ వృద్ధి చెందుతాడు. అదేవిధంగా ఉత్తములు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యం కోల్పోకుండా పురోగతి సాధిస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత