విహగములు

విశ్వ మయుని మహిమవిష్ణువేయెరుగును
సకల సృష్టి యతని శక్తిమయము
వాసుదేవుచేత వ్యాప్తమయినదిజగతి
వాసుదేవమయట వాస్తవమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత