C.P.Brown తెలుగుభాషా సేవ

తెలుగు కవిత చెదల పాలుకానియటుల
తేనెటీగవోలె తెచ్చికాచి
అందజేసినట్టి ఆత్మీయు డతడయ్య
అతని రుణము దీర్చ యలివియగునె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత