అఖిలాంరాత్ముడు

అణువు లోన కలడు అఖిలాంతరాత్మడు
వెదికి చూడమోయి వెఱ్ఱి కుంక
ప్రతిమలోన వెలసెపరమాత్మ.తత్త్వంబు
ఇందునందులోన ఈశ్వరుండె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత