భ్రమణకాంక్ష

భ్రమణకాంక్షయున్న బయలుదేరవలయు
కాలిబలమియున్న కాంక్షతీరు
ఇడుములేమి సేయి యేకాంగ వీరుని
విజయమందగలడు విసువులేక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత