అటల్ బీహారి వాజపేయి
అతనీకతడెసాటి యనితర సాధ్యుండు
రాజనీతి లోని రాటుదేలి
మంచితనము తోడ మనసుగెలుచునట్టి
వాజపేయికివియె వందనాలు
వాజపేయి వంటి వాసికెక్కిన నేత
వసుధలోన లేడు వాస్తవమ్ము
మాతృదేశభక్తి మమతాను రక్తితో
స్పూర్తి పొందినట్టి సూనృతుండ
ఆశుకవనమందుయతనికతడెసాటి
పరవసింప జేయు భావకవిగ
వాదనంబువేళ వాగ్బాణములువేయ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి